బియ్యం ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1

AP No. 1 in rice exports
AP No. 1 in rice exports

బియ్యం ఎగుమతుల్లో ఆంధ్ర ప్రదేశ్ దూసుకుపోతుంది. 2020-21 లో రాష్ట్రం నుంచి 5790 కోట్ల విలువైన 22 లక్షల టన్నుల  ఎగుమతులు జరిగితే, 2021-22 మొదటి 7 నెలలు లోనే 4131 కోట్ల రూపాయల విలువైన పదహరున్నర లక్షల విలువైన బియ్యం ఎగుమతి చేసింది.