14న అమిత్‌షా నెల్లూరు జిల్లా వెంకటాచలం రాక

Amith Shaa visits Venkatachalam, Nellore District on Nov 14th
Amith Shaa visits Venkatachalam, Nellore District on Nov 14th

నెల్లూరు జిల్లా వెంకటాపురం రానున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. నవంబర్ 14 న ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి వెంకటచలంలో సోమా సాంకేతిక శిక్షణ సంస్థ, అక్షర విద్యాలయం లను వారు పరిశీలించనున్నారు. తదనంతరం స్వర్ణభారత్‌ ట్రస్ట్ 20 వ వార్షికోత్సవ  సభలో పాల్గొంటారని ట్రస్ట్ సమన్వయకర్త జనార్ధన్ తెలిపారు.