మన మార్కెట్లపై ఈవారం ప్రభావం చూపనున్న దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు.

దేశీయ మార్కెట్లో ఒడుదొడుకులు కొనసాగే ఛాన్స్‌.

అక్టోబర్‌ 6న ప్రారంభం కానున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం.

ఈనెల 8న రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న టీసీఎస్‌.

ఈనెల 13న క్యూ-2 రిజల్ట్స్‌ ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌, విప్రో.

విడుదల కానున్న సేవల రంగ ఉత్పత్తి గణాంకాలు.

ఈ శుక్రవారం డిపాజిట్‌, బ్యాంక్‌ రుణ వృద్ధి గణాంకాలను ప్రకటించనున్న ఆర్‌బీఐ.

మార్కెట్లకు కీలకం కానున్న జీ-శాప్‌ నిర్ణయాలు.

రూ.21వేల కోట్ల భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూపై దృష్టిపెట్టనున్న ఇన్వెస్టర్లు.

మార్కెట్లపై ప్రభావం చూపనున్న రూపాయి, క్రూడాయిల్‌ కదలికలు.

ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం.

40 పాయింట్ల లాభంతో 17550 ఎగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌.  

నిఫ్టీ మిశ్రమంగా ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు.

ఒక శాతం పైగా లాభంతో జకార్తా కాంపొజిట్‌, స్ట్రెయిట్స్‌ టైమ్స.

నిఫ్టీ సపోర్ట్‌

17452,

17361,

17269,

17179

నిఫ్టీ రెసిస్టెన్స్‌

17612,

17698,

17787,

17864

బ్యాంక్‌ నిఫ్టీ సపోర్ట్‌

36907,

36525,

36327,

36151

బ్యాంక్‌ నిఫ్టీ రెసిస్టెన్స్‌

37498,

37884,

38112,

38377