పరిశుభ్రతే ప్రగతికి సోపానం.. జగనన్న స్వచ్చ సంకల్పం.. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్

పరిశుభ్రతే ప్రగతికి సోపానం అంటూ ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న స్వచ్చ సంకల్పం.. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. వ్యక్తిగత పరిశుబ్రత ఎంత విలువైనదో.. పరిసరాల పరిశుబ్రత అంత కంటే విలువైనదని భావించారు జగన్. పరిశుబ్రతోనే పవిత్ర సాధ్యమని, దానితోనే దేశ రాష్ట్ర ముఖాభివృద్ది ఆధారపడి ఉంటుందని కలలుకన్నారు రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్. ఈ సందర్భంగా ఆయన సీడీ ఆవిష్కరించారు.

పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియోలో >>>