మండలి రద్దు తీర్మానం పై భవిష్యత్ కార్యాచరణ కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు.

మండలి రద్దు అంశం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదని తెలిపారు యనమల. రాష్ట్రానికి అభివృద్దికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని చెప్పారు. అయితే మండలి రద్దు చేసిన కూడా ఇప్పుడిప్పుడే రద్దు కాదని, దానికి చాలా ప్రొసెస్ ఉంటుందని తెలిపారు. కేవలం కేబినెట్ రద్దు చేసినంత మాత్రాన అది అయిపోదని, సరైన కారణాలు కేంద్రానికి తెలిపాలని తెలిపరు.

Previous articleముగిసన బీఏసీ సమావేశం
Next articleబాబూ నీ దారెటూ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here