ఏపీ రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పస్టం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. రాజధాని మార్పుపై కేంద్రం ఎవరితోనూ సమావేశం జరపలేదన్నారు. జనసేనతో రేపటి మీటింగ్ కేవలం సమన్వయం కమిటీ సభ్యుల ఎంపిక మాత్రమేనని తెలిపారు.   

Previous articleఆందోళనలో తెలుగుదేశం పార్టీ
Next articleఎస్సీ కమిషన్ బిల్లు ఆమోదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here