www.breakinguru.com

ఎస్సీ కమిషన్ బిల్లును మంగళవారం శాసన సభ ఆమోదించింది. గతంలో ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించి పంపించిన ఈ బిల్లుపై శాసన మండలి కొన్ని సవరణలు కోరుతూ వినక్కి పంపిన తరుణంలో తిరిగి ప్రభుత్వం తాజాగా శాసన సభలో తిరిగి ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే శాసన మండలి కోరిన సిఫార్స్లు ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేదని, దాని కారణంగానే ఎస్సీ బిల్లును యథాతథంగా ఆమోదించాలని మంత్రి  విశ్వరూప్ పేర్కొన్నారు. చారిత్రిక ఎస్సీ బిల్లును ప్రశంసిస్తూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడగా, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయి నిరసనకు దిగారు.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here