www.breakinguru.com

రాజధాని అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని , ఇన్ సైడర్ ట్రేడింగ్లో 4000 ఎకరాలు టీడీపీ నేతలు, బాబు అనుచరులు భూములు కొన్నారన్నారు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదమని ఇప్పటికైన నాటకాలు అపాలని ఆయన కోరారు.

ఏపీ అభివృద్ధికి సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితే చంద్రబాబుకు బాధేందుకని ఇక్బాల్ ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో ఎప్పుడూ సీమ ప్రజల కష్టాలను పట్టించుకొన్న పాపాన పోలేదు. సీమలో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా? కాదా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here