లేవండి ! మేల్కోండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.. అనే స్వామి వివేకానంద సూక్తిని నేటి యువత పాటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఆయన జీవితం యువతకు ఎంతో స్పూర్తిదాయకమని తెలిపారు.ఆదివారం వివేకానంద జయంతి సంధర్భంగా ఆయన జగన్ తన ట్విటర్ ఖాతాలో “ గొప్ప మేధావి, తత్వవేత్త అయిన స్వామి వివేకానందకు ఈ రోజు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here