బ్రిటిష్ వారి వలస పాలనకు చిహ్నమైన సంప్రదాయాలకు మనం స్వస్తి చెప్పాలని రాష్ట్ర గవర్నవర్ బిశ్వభూషణ్ హరిచాందన్ తెలిపారు. జిల్లాల పర్యటనలో భాగంగా తనకు స్వాగతం పలికే క్రమంలో ఎర్ర తివాచీ సంప్రదాయాన్ని ఇక పాటించవద్దని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల శ్రీశైలంలో ఆయనకు జిల్లా అధికారులు సంప్రదాయం ప్రకారం ఎర్ర తివాచీ స్వాగతం పలికారు. కొన్ని సందర్భాలలో మినీహా, ఎక్కడ ఎర్ర తివాచీ స్వాగత పద్దతిని పాటించవద్దని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here