అమరావతి: రాజధాని అమరావతి కోసం ఈ రోజు ఉదయం 8.30 గంటలకు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష ప్రారంభం.అమరావతిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన దీక్ష కు దిగారు. ఆయనతో పాటు ఈ దీక్షలో పలువురు బిజేపి నేతలు కూడా పాల్గొన్నారు.రాజధాని శంకుస్థాపన పవిత్ర మట్టికి కన్నా పూజలు నిర్వహించి మౌన దీక్షను ప్రారంభించారు. రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేస్తూ గంట పాట మౌన దీక్షకు దిగారు. ఈ దీక్షకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా పాల్గొన్నారు.

Previous articleజగన్ దెబ్బకు టీడీపీ అబ్బ
Next articleగొల్లపూడి లో ఉద్రిక్తత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here