తాడేపల్లి పట్టణం సీతనగరం సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేసిన పోలీసులు. ఒక నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 8 మంది మహిళలు అరెస్ట్ చేశారు పోలీసులు. వీరినుండి రూ.లక్ష 36 వేల నగదు సీజ్… 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.పట్టుపడ్డ వారందరు మహిళలు కావటంతో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిలో ముగ్గురు జూదరులు పరారైనట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here