కృష్ణా జిల్లాలో అక్రమ గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపిన కంచికచర్ల పోలీసులు . నిషేధిత గుట్కాలు రవాణా చేస్తున్నారని సమాచారంతో పేరకల పాడు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు రెండు కార్లలో సుమారు 10 లక్షల 40 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తూ 8 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు గుట్కా ప్యాకెట్ల తో సహా రెండు కార్లను, రెండు బైకులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Previous articleవైఎస్సార్‌ నవశకం
Next articleజూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్‌ న్యూస్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here