నిజామాబాద్ జిల్లా బోధన నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయన గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు.ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిన టీఅరెస్ పార్టీ ని ఓడించాలని ఓటర్లను అభ్యర్ధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here