తెలుగుదేశం పార్టీ అనేక ఆశలు పెట్టుకున్న… చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న… కూకట్ పల్లి స్థానంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 9000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఫలితాల సరళి ఇలానే ఉంటే భారీ తేడాతో నందమూరి సుహాసిని ఓటమి తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here