తెలంగాణాలో మహాకుటమి కొనసాగుతుందని, సీట్ల విషయం పై రేపు మాట్లాడుకుందామని అన్నారు ఉత్తమ కుమార్ రెడ్డి.మా కూటమికి 80 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిత్ర పక్షాల్లో మంచి అవగాహనా ఉందని ఆయన చెప్పారు. అలాగే కొదండరాం కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. గెలుపుపై అయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here