తెలంగాణా ఎన్నికల్లో ఎదురులేని విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి అభినందలు తెలుపారు వైయస్ఆర్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.కేసీఆర్ పాలనపై విశ్వాసం మీదే అయన తిరిగి ప్రజలు పట్టం కట్టారని అయన పేర్కొన్నారు. అన్నీ పార్టీలు ఒకవైపు చేరినా కూడా ఆయనకు తిరుగులేని మెజారిటీ ఇచ్చి గెలిపించారని అన్నారు. అపవిత్ర పొత్తును ప్రజలు తిప్పి కొట్టారంటూ జగన్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here