తెలంగాణాఓ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశం హస్తానికే ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లగడపాటి పేర్కొన్న విషయం తెలిసిందే… అయితే మరోవైపు ఇండియాటుడే కూడా తాజా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మాత్రం గులాబీ రంగు కారే దుసుకుపోతుందని స్పష్టం చేసింది. లగడపాటి సర్వేకు భిన్నంగా ఇండియా టుడే తాజా సర్వేలో ఫలితాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది.

ఈ సర్వే విడుదల చేసిన వివరాలు పరిశీలిస్తే…

ఉత్తర తెలంగాణాలో టీఆర్ఎస్.. దక్షిణ తెలంగాణాలో కూటమి బలంగా ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలైన రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ లు ప్రజలలో మంచి ఆదరణ లభించింది. ఇది టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశాలని తెలిపింది.అలగే నగరంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు కూడా కారు మైలేజ్ ని పెంచుతుందని ఫలితాలు వెల్లడించింది.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ప్రభుత్వ విధాలనపై సానుకూలంగా ఉన్నారని సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here