టీఆర్ఎస్ విజయం ఖాయంగా భావించిన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి 1000 ఓట్ల ఆధిక్యత కనుబరుస్తున్నారు. అయితే, ఇంకా లెక్కించాల్సిన రౌండ్లు ఉన్నందున ఫలితాలు మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 88 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో, టీడీపీ 2 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, ఎంఐఎం 5 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here