కోడంగల్ లో భారీగా ఓట్లు గల్లంతు అయ్యాయి. దీంతో అక్కడి ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహిసిలధర్ ఆఫీస్ ముందు వారంతా ధర్నా కార్యక్రమాలు చెప్పట్టారు. తహిసిల్ధర్ డౌన్ డౌన్ అంటూ వారంతా నినాదాలు చేశారు. సుమారు ఐదు వందల ఓట్లు పైనే గల్లంతు కావడం వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయని వారు అనుమానం వ్యక్తం. దీన్తో అక్కడడికి భారీగా పోలీసులు మొహరించారు.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here