టీఆర్ఎస్ కి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని… రాష్ట్ర ప్రజల పట్ల మరింత ప్రేమతో, మరింత బాధ్యతతో కష్టపడతామని ఆమె పేర్కొన్నారు. మహాకూటమికి ప్రజలే బుద్ధి చెప్పారని ఆమె వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here